(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.193. అధ్యాయః 193
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రత్యరుంధతీచిత్రగుప్తోదితధర్మరహస్యకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

[భీష్మ ఉవాచ।

తతస్త్వృషిగణాః సర్వే పితరశ్చ సదేవతాః।
అరుంధతీం తపోవృద్ధామపృచ్ఛంత సమాహితాః॥ 13-193-1(89002)
సమానశీలాం వీర్యేణ వసిష్ఠస్య మహాత్మనః।
త్వత్తో ధర్మరహస్యాని శ్రోతుమిచ్ఛామహే వయం।
యత్తే గుహ్యతమం భద్రే తత్ప్రభాషితుమర్హసి॥ 13-193-2(89003)
అరుంధత్యువాచ। 13-193-3x(7427)
తపోవృద్ధిర్మయా ప్రాప్తా భవతాం స్మరణేన వై।
భవతాం చ ప్రసాదేన ధర్మాన్వక్ష్యామి శాశ్వతాన్॥ 13-193-3(89004)
సగుహ్యాన్సరహస్యాంశ్చ తాఞ్శృణుద్వమశేషతః।
శ్రద్దధానే ప్రయోక్తవ్యా యస్య శుద్ధం తథా మనః॥ 13-193-4(89005)
అశ్రద్దధానో మానీ చ బ్రహ్మహా గురుతల్పగ।
అసంభాష్యా హి చత్వారో నైషాం ధర్మం ప్రకాశయేత్॥ 13-193-5(89006)
అహన్యహని యో దద్యాత్కపిలాం ద్వాదశీః సమాః।
మాసిమాసి చ సత్రేణ యో యజేత సదా నరః॥ 13-193-6(89007)
గవాం శతసహస్రం చ యో దద్యాజ్జ్యేష్ఠపుష్కరే।
న తద్ధర్మఫలం తుల్యమతిథిర్యస్య తుష్యతి॥ 13-193-7(89008)
శ్రూయతాం చాపరో ధర్మో మనుష్యాణాం సుఖావహః।
శ్రద్దధానేన కర్తవ్యః సరహస్యో మహాఫలః॥ 13-193-8(89009)
కల్యముత్థాయ గోమధ్యే గృహ్య దర్భాన్సహోదకాన్।
నిషించేత గవాం శృంగే మస్తకేన చ తజ్జలం।
ప్రతీచ్ఛేత నిరాహారస్తస్యి ధర్మఫలం శృణు॥ 13-193-9(89010)
శ్రూయంతే యాని తీర్థాని త్రిషు లోకేషు కానిచిత్।
సిద్ధచారణజుష్టాని సేవితాని మహర్షిభిః।
అభిషేకః సమస్తేషాం గవాం శృంగోదకస్య చ॥ 13-193-10(89011)
సాధుసాధ్వితి చోద్దిష్టం దైవతైః పితృభిస్తథా।
భూతైశ్చైవ సుసంహృష్టైః పూజితా సాఽప్యరుంధతీ॥ 13-193-11(89012)
పితామహ ఉవాచ। 13-193-12x(7428)
అహో ధర్మో మహాభాగే సరహస్య ఉదాహృతః।
వరం దదామి తే ధన్యే తపస్తే వర్దతాం సదా॥ 13-193-12(89013)
యమ ఉవాచ। 13-193-13x(7429)
రమణీయా కథా దివ్యా యుష్మత్తో యా మయా శ్రుతా।
శ్రూయతాం చిత్రగుప్తస్య భాషితం మమ చ ప్రియం॥ 13-193-13(89014)
రహస్యం ధర్మసంయుక్తం శక్యం శ్రోతుం మహర్షిభిః।
శ్రద్దధానేన మర్త్యేన ఆత్మనో హితమిచ్ఛాతా॥ 13-193-14(89015)
న హి పుణ్యం తథా పాపం కృతం కించిద్వినశ్యతి।
పర్వకాలే చ యత్కించిదాదిత్యం చాధితిష్ఠతి॥ 13-193-15(89016)
ప్రేతలోకం గతే మర్త్యే తత్తత్సర్వం విభావసుః।
ప్రతిజానాతి పుణ్యాత్మా తచ్చి తత్రోపయుజ్యతే॥ 13-193-16(89017)
కించిద్ధర్మ ప్రవక్ష్యామి చిత్రగుప్తమతం శుభం।
పానీయం చైవ దీపం చ దాతవ్యం సతతం తథా॥ 13-193-17(89018)
ఉపానహౌ చ చ్ఛత్రం చ కపిలా చ యథాతథం।
పుష్కరే కపిలా దేయా బ్రాహ్మణే వేదపారగే॥ 13-193-18(89019)
అగ్నిహోత్రం చ యత్నేన సర్వశః ప్రతిపాలయేత్।
అయం చైవాపరో ధర్మశ్చిత్రగుప్తేన భాషితః॥ 13-193-19(89020)
ఫలమస్య పృథక్త్వేన శ్రోతుమర్హంతి సత్తమాః।
ప్రలయం సర్వభూతైస్తు గంతవ్యం కాలపర్యయాత్॥ 13-193-20(89021)
తత్ర దుర్గమనుప్రాప్తాః క్షుత్తృష్ణాపరిపీడితాః।
దహ్యమానా విపచ్యంతే న తత్రాస్తి పలాయనం॥ 13-193-21(89022)
అంధకారం తమో ఘోరం ప్రవిశంత్యల్పబుద్ధయః।
తత్ర ధర్మం ప్రవక్ష్యామి యేన దుర్గాణి సంతరేత్॥ 13-193-22(89023)
అల్పవ్యయం మహార్థం చ ప్రేత్య చైవ సుఖోదయం।
పానీయస్య గుణా దివ్యాః ప్రేతలోకే విశేషతః॥ 13-193-23(89024)
తత్ర పుణ్యోదకా నామ నదీ తేషాం విధీయతే।
అక్షయం సలిలం తత్ర శీతలం హ్యమృతోపమం॥ 13-193-24(89025)
స తత్ర తోయం పిబతి పీనీయం యః ప్రయచ్ఛతి।
ప్రదీపస్య ప్రదానేన శ్రూయతాం గుణవిస్తరః॥ 13-193-25(89026)
తమోంధకారం నియతం దీపదో న ప్రపశ్యతి।
ప్రభాం చాస్య ప్రయచ్ఛంతి సోమభాస్కరపావకాః।
దేవతాశ్చానుమన్యంతే విమలాః సర్వతో దిశః॥ 13-193-26(89027)
ద్యోతతేం చ యథాఽఽదిత్యః ప్రేతలోకగతో నరః।
తస్మాద్దీపః ప్రదాతవ్యః పానీయం చ విశేషతః॥ 13-193-27(89028)
కపిలాం యే ప్రయచ్ఛంతి బ్రాహ్మణే వేదపారగే।
పుష్కరే చ విశేషేణ శ్రూయతాం తస్య యత్ఫలం॥ 13-193-28(89029)
గోశతం సవృషం తేన దత్తం భవతి శాశ్వతం।
పాపం కర్మ చ యత్కించిద్బ్రహ్మహత్యాసమం భవేత్।
శోధయేత్కపిలా హ్యేకా ప్రదత్తం గోశతం యథా॥ 13-193-29(89030)
తస్మాత్తు కపిలా దేయా కౌముద్యాం జ్యేష్ఠపుష్కరే।
న తేషాం విషమం కించిన్న దుఃఖం న చ కంటకాః॥ 13-193-30(89031)
ఉపానహౌ చ యో దద్యాత్పాత్రభూతే ద్విజోత్తమే।
ఛత్రదానే సుఖాం ఛాయాం లభతే పరలోకగః॥ 13-193-31(89032)
న హి దత్తస్య దానస్య నాశోఽస్తీహ కదాచన।
చిత్రగుప్తమతం శ్రుత్వా హృష్టరోమా విభావసుః॥ 13-193-32(89033)
ఉవాచ దేవతాః సర్వాః పితౄంశ్చైవ మహాద్యుతిః।
శ్రుతం హి చిత్రగుప్తస్య ధర్మగుహ్యం మహాత్మనః॥ 13-193-33(89034)
శ్రద్దధానాశ్చ యే మర్త్యా బ్రాహ్మణేషు మహాత్మసు।
దానమేతత్ప్రయచ్ఛంతి న తేషాం విద్యతే భయం॥ 13-193-34(89035)
ధర్మదోషాస్త్విమే పంచ యేషాం నాస్తీహ నిష్కృతిః।
అసంభాష్యా అనాచారా వర్జనీయా నరాధమాః॥ 13-193-35(89036)
బ్రహ్మహా చైవ గోఘ్నశ్చ పరదారరతశ్చ యః।
అశ్రద్దధానశ్చ నరః స్త్రియం యశ్చోపజీవతి॥ 13-193-36(89037)
ప్రేతలోకగతా హ్యేతే నరకే పాపకర్మిణః।
పచ్యంతే వై యథా మీనాః పూయశోణితభోజనాః॥ 13-193-37(89038)
అసంభాష్యాః పితౄణాం చ దేవానాం చైవ పంచ తే।
స్నాతకానాం చ విప్రాణాం యే చాన్యే చ తపోధనాః॥ ॥ 13-193-38(89039)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రినవత్యధికశతతమోఽధ్యాయః॥ 193 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-193-4 ప్రయోక్తవ్యా ధర్మా వాచ్యాః॥ 7-193-16 ప్రతీజానాత్యర్పయతి। ఉపయుజ్యతే పుణ్యపాపకర్తా॥ 7-193-20 ప్రకృష్టో లయోఽదర్శనం యస్మాత్తత్ప్రలయం మరణం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.